మీడియా సంస్థలు బిజినెస్ ఎంపైర్స్ చేతుల్లోకి వెళితే ఏమవుతుంది? - వీక్లీ షో విత్ జీఎస్

మీడియా సంస్థలు బిజినెస్ ఎంపైర్స్ చేతుల్లోకి వెళితే ఏమవుతుంది? - వీక్లీ షో విత్ జీఎస్

NDTV అదానీ చేతుల్లోకి వెళ్లడం మీడియా రంగంతో పాటు, బయట కూడా చర్చకు దారితీసింది. అసలింతకీ దేశ మీడియా రంగంలో తెరవెనుక ఏం జరుగుతోంది?

ఈ అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో

ఇవి కూడా చదవండి