'టూరిస్టులు మా పొలాలను పాడుచేస్తున్నారు'

'టూరిస్టులు మా పొలాలను పాడుచేస్తున్నారు'

అరకు లోయ అందాలు చూడటానికి వస్తున్న పర్యటకులు చుట్టుపక్కల గ్రామాల వారికి నష్టం చేస్తున్నారా? తమ నిర్లక్ష్యంతో పచ్చని ప్రకృతిని నాశనం చేస్తున్నారా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)