ఎయిర్ ఇండియా ప్రమాదం: బాయ్స్ హాస్టల్‌పై విమానం కూలిపోగానే ఏం జరిగింది?

ఎయిర్ ఇండియా ప్రమాదం: బాయ్స్ హాస్టల్‌పై విమానం కూలిపోగానే ఏం జరిగింది?

ఎయిర్ ఇండియా విమానం బాయ్స్ హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో సగభాగం పేలిపోయి మెస్‌పై పడింది. విమానంలో మిగతా సగం ముందున్న భవనంపై కూలిపోయింది.

విమానం కూలిన సమయంలో మెస్‌లో కొందరు విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ ఘటనను దగ్గరగా చూసిన స్థానికులు ఏం చెబుతున్నారు? ఈ వీడియో స్టోరీలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)