Cyclone Montha: విశాఖ బీచ్‌లో పరిస్థితి ఎలా ఉంది?

Cyclone Montha: విశాఖ బీచ్‌లో పరిస్థితి ఎలా ఉంది?

మొంథా తుపాను ప్రభావంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీలోని బీచ్‌ల వద్దకు పర్యటకులను అనుమతించట్లేదు. విశాఖ ఆర్కే బీచ్‌లో పరిస్థితి ఇది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)