రూ.100 లంచం ఆరోపణలు, 39 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత నిర్దోషిగా తీర్పు

రూ.100 లంచం ఆరోపణలు, 39 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత నిర్దోషిగా తీర్పు

మధ్యప్రదేశ్ విభజనకు ముందు, ఉమ్మడి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుమాస్తాగా పనిచేసిన జాగేశ్వర్ ప్రసాద్ అవధియా 100 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో 1986లో అరెస్టయ్యారు.

ఇప్పుడు, దాదాపు 39 ఏళ్ల తర్వాత, కోర్టు ఆయన్ను గౌరవప్రదమైన నిర్దోషిగా విడుదల చేసింది.

రూ.100 లంచం తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన ఈ వ్యక్తి.... 39 ఏళ్లు న్యాయ పోరాటం ఎలా చేశారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)