హిట్లర్: 80 ఏళ్ల తర్వాత కూడా ఈ నాజీ నేత గురించి చర్చ ఎందుకు జరుగుతోంది?

హిట్లర్: 80 ఏళ్ల తర్వాత కూడా ఈ నాజీ నేత గురించి చర్చ ఎందుకు జరుగుతోంది?

హిట్లర్ పాలనలో జర్మనీ ఎన్నో పొరుగు దేశాలను ఆక్రమించింది. 60 లక్షల మంది యూదులు సహా లక్షలాది మందిని హతమార్చింది.

మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మారణహోమానికి ఒడిగట్టింది.

1941 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది యూదులను నిర్బంధ శిబిరాల్లో బంధించి, చంపించారు హిట్లర్.

80 ఏళ్ల కింద ప్రపంచాన్నంతా శాసించాలనుకున్న హిట్లర్, ఆయన భావజాలం ప్రభావం ఇప్పుడు ప్రపంచంలో ఎంతమేరకు ఉంది? అనేది మనం పైన వీడియోలో చూద్దాం..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)