భారీ ఐకానిక్ హోటల్ భవనం సెకన్లలో నేలమట్టం..

వీడియో క్యాప్షన్, భారీ ఐకానిక్ హోటల్ భవనం సెకన్లలో నేలమట్టం..
భారీ ఐకానిక్ హోటల్ భవనం సెకన్లలో నేలమట్టం..

న్యూజెర్సీలోని ఐకానిక్ గ్లాస్ భవనాన్ని కూల్చేస్తున్నప్పుడు డ్రోన్ తీసిన దృశ్యాలివి. ద షెరటాన్ క్రాస్‌రోడ్స్ హోటల్‌ను మే 10న నియంత్రిత విధానంలో కూల్చేశారు.

అమెరికా, డ్రోన్, న్యూజెర్సీ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)