మాండలే నగరంలో భూకంప విధ్వంసం ఇదీ..
మాండలే నగరంలో భూకంప విధ్వంసం ఇదీ..
మియన్మార్‌లో జనసాంద్రత ఎక్కువగా ఉండే ఈ నగరాన్ని భూకంపం అతలాకుతలం చేసింది.
గత శతాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధ్వంసం జరిగింది.
మాండలే నగరంలోకి వెళ్లే కొద్దీ విధ్వంసం ఏస్థాయిలో జరిగిందో మాకు కనిపించింది.
మేం వెళ్లిన ప్రతి చోటా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.
భూకంపం వచ్చినప్పటి నుంచి దేశంలోకి విదేశీ జర్నలిస్టులను అనుమతించడం లేదని మియన్మార్ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









