తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న జలపాతాలు

వీడియో క్యాప్షన్, తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న జలపాతాలు

నివర్ తుపాను కారణంగా తిరుమలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో తిరుమల గిరులపై పెద్ద ఎత్తున జలపాతాలు పొంగిపొర్లాయి.

కపిల తీర్థంతో పాటు, చాలా చోట్ల జలపాతాలు భక్తులకు, స్థానికులకు కనువిందు చేశాయి. వర్షాల కారణంగా తిరుమల నడకదారిని టీటీడీ తాత్కాలికంగా మూసివేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)