చైనా గూఢచర్యం: అమ్మాయిలను ఎర వేస్తారు... రహస్యాలు రాబడతారు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చైనా కంపెనీలో అంతర్గతంగా ఒక విభాగం పని చేస్తుంటుంది. సంస్థ చైనా రాజకీయ విధానాలకు అనుగుణంగానే నడుస్తోందా లేదా అనేది ఇది పర్యవేక్షిస్తుంటుంది.
టెలికాం దిగ్గజం హువావే చుట్టూ అల్లుకున్న వివాదం, చైనా గూఢచర్యం తీరును మరోసారి బయటపెట్టింది. చైనా తన పనులు నెరవేర్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులను, వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా? ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్ ఏం చెబుతోంది?
- ఆలయాల నిర్మాణానికి సాయం చేస్తున్న ముస్లిం జంట
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)