Unit 1: Essential English Conversation
Select a unit
Session 8
Listen to find out how to ask how old somebody is.
ఎదుటివారి వయసెంతో కనుక్కోవడం – ఎలాగో ఇక్కడ నేర్చుకోండి.
ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 8
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How old are you? నీ వయసెంత?
Listen to find out how to ask how old somebody is.
ఎదుటివారి వయసెంతో కనుక్కోవడం – ఎలాగో ఇక్కడ విని నేర్చుకోండి.
Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

కల్యాణి
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. ఎదుటివారి వయసెంతో కనుక్కోవడం - ఇప్పుడు నేర్చుకుందురు గాని.
ఇదిగో వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.
Gina
How old are you?
Tom
I’m thirty-five. How about you?
Gina
I’m twenty-three.
కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదటా ...
జీనా ‘నీ వయసెంత?’ ‘How old are you?’ అని టామ్‌ని అడిగింది. ఇదిగో, విని మీరూ అనండి.
How old are you?
కల్యాణి
అప్పుడు టామ్ “నేను ముప్పై ఐదేళ్ల వయసు వాడిని” “I’m thirty-five.” అన్నాడు. I’m…’ అనే ప్రయోగాన్ని వాడి మన వయసు చెప్తాం. అంకెల సంగతంటారా – చాలా సులభం. eleven and twelve పదకొండు, పన్నెండు తర్వాత, 13 నుంచి 19 వరకూ ఉండే అంకెలు ‘teen’ అనే మాటతో పూర్తవుతాయి. So we say
పదకొండు Eleven
పన్నెండు Twelve
పదమూడు Thirteen
పధ్నాలుగు Fourteen
పదిహేను Fifteen
పదహారు Sixteen
పదిహేడు Seventeen
పద్ధెనిమిది Eighteen
పంధొమ్మిది Nineteen
కల్యాణి
25 అనడానికి ‘ఇరవై’ ‘twenty’ and ‘five’ ‘ఐదు’ అనే మాటల్ని కలుపుతాం, so we can say ‘twenty-five.’ 47 అనడానికి, ‘నలభై’ ‘forty’ and ‘seven’ ‘ఏడు’ అనే మాటల్ని కలుపుతాం, so we can say ‘forty-seven.’
ఇరవై నుంచి తొంభై వరకూ ఉండే సంఖ్యలు ఇదిగో..
ఇరవై Twenty
ముప్పై Thirty
నలభై Forty
ఏభై Fifty
అరవై Sixty
డెబ్భై Seventy
ఎనభై Eighty
తొంభై Ninety
కల్యాణి
అప్పుడు, టామ్ ‘నేను ఇరవై ఐదేళ్లవాడిని.’ ‘I’m thirty-five.’ అన్నాడు. విని మీరూ అనండి.
I’m thirty-five.
కల్యాణి
టామ్‌కూడా అదే ప్రశ్న అడగాలనుకున్నాడు, అందుకే “నీ సంగతేమిటి?” “How about you?” అని అడిగాడు. విని మీరూ అనండి.
How about you?
కల్యాణి
ఆఖర్న, Gina ‘I’m twenty-three’ నే ను ఇరవై మూడేళ్ల దానినని టామ్‌తో చెప్పింది విని మీరూ అనండి.
I’m twenty-three.
కల్యాణి
బాగుంది – ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా ఒకరి వయసు గురించి మరొకరు అడిగి తెలుసుకుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.
How old are you?
I’m seventeen. How about you?
I’m sixteen.
How old are you?
I’m fifty-eight. How about you?
I’m seventy-four.
How old are you?
I’m forty-two. How about you?
I’m twenty-six.
కల్యాణి
Ok, మరో సారి చేద్దామా, ఈ ఇంగ్లీష్ వాక్యాలను విని మీరూ అనండి.
How old are you?
I’m thirty-five.
How about you?
I’m twenty-three.
కల్యాణి
సరే, ఈ ఇంగ్లిష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లిష్‌లో అనండి.
నీ వయసెంత?
How old are you?
నేను ముప్పై ఐదేళ్లవాడి ని. నీ సంగతేమిటి?
I’m thirty-five. How about you?
నా వయసు ఇరవై మూడు.
I’m twenty-three.
కల్యాణి
బ్రహ్మాండం – ఇంగ్లిష్‌లో వయసుగురించి ఎలా మాట్లాడాలో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి జీనా ప్రశ్నకు జవాబివ్వండి. అదే ప్రశ్న తిరిగి అడగడానికి “How about you?” అనడం మర్చి పోకండీ.
How old are you?
I’m twenty-three.
కల్యాణి
భలే చక్కగా చేశారే, ఇప్పుడు ఇంగ్లిష్‌లో ఎదుటివారికి ఎంత మంది వయసెంతో కనుక్కోగలరు కదా, మిత్రులతో కలిసి మీరు నేర్చుకున్నది సాధన చెయ్యండి. “మీ సంగతేమిటి?” అని తిరిగి అడుగుతూ ఉండండి. రోజు వారీ ఇంగ్లిష్‌ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!
Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
How old are you?
3 Questions
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
ሓገዝ
Activity
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
ኣመት
నేను / అతను / నువ్వు ____Question 1 of 3
ሓገዝ
Activity
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
ኣመት
మూడక్షరాలు.Question 2 of 3
ሓገዝ
Activity
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
ኣመት
సంఖ్య చదివి చివరిలో ఏం రాసి ఉందో గమనించండి.Question 3 of 3
Excellent!Great job!ሕማቕ ዕድል!ዘመዝገብኩምዎ ነጥቢ ...:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
How old are you?
నీ వయసెంతా?
I’m ______.
నేనూ ______.
How about you?
నీ సంగతేమిటి?
eleven
పదకొండు
twelve
పన్నెండు
thirteen
పదమూడు
fourteen
పధ్నాలుగు
fifteen
పదిహేను
sixteen
పదహారు
seventeen
పదిహేడు
eighteen
పద్ధెనిమిది
nineteen
పంధొమ్మిది
twenty
ఇరవై