课程 27
Listen to find out how to ask someone what time they start work.
మీరెన్ని గంటలకు పని మొదలెడతారు? అని ఎవరినైనా ఎలా అడగాలో విని నేర్చుకోండి.
练习题 1
మీరెన్ని గంటలకు పని మొదలెడతారు?
Listen to find out how to ask someone what time they start work.
మీరెన్ని గంటలకు పని మొదలెడతారు? అని ఎవరినైనా ఎలా అడగాలో విని నేర్చుకోండి.
Listen to the audio and take the quiz.

సౌమ్య
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు సౌమ్య. ఇవాళ మనం దినచర్యలకు సంబంధించిన అంశాలు నేర్చుకుందాం. పని మొదలెట్టడం, ముగించడాలకు సంబంధించిన వాడుక పదాల గురించి నేర్చుకుందాం. ఇక్కడ పని అంటే మన భుక్తి కోసం చేసే పని అన్నమాట. ఆఫీసు పని వేళల గురించి.
ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.
Judy
Hi Paul, when do you start work?
Paul
I start work at seven-thirty.
Judy
What time do you finish work?
Paul
I finish work at five-thirty.
సౌమ్య
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదట Judy, Paul ని ఎప్పుడు పని మొదలెడతావు అని అడిగింది…’starts work’...విని చెప్పండి.
When do you start work?
Paul ఏమన్నాడు? నేను ఏడూ ముప్ఫై నిముషాలకు పని మొదలెడతాను అని చెప్పాడు…’seven-thirty’. ఇక్కడ thirty – ముప్ఫై…అని నిముషాలు చెప్పడానికి వాడతాం. ఏడు తరువాత ముప్ఫై నిముషాలు. విని, మీరూ చెప్పండి.
I start work at seven-thirty.
అప్పుడు Judy, Paul ని ఎప్పుడు పని ముగిస్తావు? అని అడిగింది… ‘finishes work’. టైం గురించి అడుగుతున్నప్పుడు when లేదా what వాడొచ్చు. రెండిటికీ తేడా లేదు. విని, మళ్ళీ చెప్పండి.
What time do you finish work?
Paul, ఐదు ముప్ఫై నిముషాలకి పని ముగిస్తానన్నాడు. ‘Five thirty’… విని, మళ్ళీ చెప్పండి.
I finish work at five-thirty.
Great – ఇదిగో ఈ సంభాషణ విని, ఇంతవరకూ మీరేం నేర్చుకున్నారో అది మళ్ళీ మననం చేసుకోండి.
Ryan రోజూ, తొమ్మిది ముప్ఫై కి తన పని మొదలెట్టి నాలుగు ముప్ఫై కి ముగిస్తాడు.
Hi Ryan, what time do you start work?
I start work at nine-thirty.
Ok. What time do you finish work?
I finish work at four-thirty.
Liz తొమ్మిదీ ముప్ఫైకు తన పని మొదలెట్టి ఏడూ ముప్ఫైకు ముగిస్తుంది.
Hi Liz, when do you start work?
I start work at nine-thirty.
OK. When do you finish work?
I finish at seven-thirty.
సౌమ్య
Ok, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి. ఈసారి ఒక్కొక్కటీ రెండేసిసార్లు వస్తుంది...వినండి.
When do you start work?
I start work at seven thirty.
What time do you finish work?
I finish work at five-thirty.
సౌమ్య
సరే! ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం, ! ఏదీ ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.
మీరెప్పుడు పని మొదలెడతారు?
When do you start work?
నేను ఏడూ ముప్ఫైకు పని మొదలెడతాను.
I start work at seven thirty.
మీరెప్పుడు పని ముగిస్తారు?
What time do you finish work?
నేను ఐదూ ముప్ఫైకు పని ముగిస్తాను.
I finish work at five-thirty.
సౌమ్య
Fantastic –ఎవరినైనా ఎన్ని గంటలకు పనికెళతారు, తిరిగొస్తారు లాంటి ప్రశ్నలు అడగడం మీకు వచ్చేసింది. ఇప్పుడు Judy అడిగేవాటికి జవాబులు చెప్తూ ప్రాక్టీస్ చెయ్యండి.
When do you start work?
What time do you finish work?
సౌమ్య
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.
Judy
Hi Paul, when do you start work?
Paul
I start work at seven-thirty.
Judy
What time do you finish work?
Paul
I finish work at five-thirty.
సౌమ్య
Well done, భలే చక్కగా చేశారే! ఇప్పుడు, మీరు, ఎవరినైనా సరే వాళ్ళ పనివేళలేమిటో సులువుగా ఇంగ్లీష్‌లో అడిగి తెలుసుకోగలరు. ఇక మీ మిత్రులతో కలిసి సరదాగా అభ్యాసం చేస్తుండండి. రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!
Check what you’ve learned by choosing the correct answer to the question.
మీరెన్ని గంటలకు పని మొదలెడతారు?
3 Questions
Put the words in the correct order.
సరైన క్రమంలో అమర్చండి.
帮助
练习题
Put the words in the correct order.
సరైన క్రమంలో అమర్చండి.
提示
ఎవరినైనా పని ఎప్పుడు మొదలెడతారు అని అడిగే ప్రశ్నQuestion 1 of 3
帮助
练习题
Put the words in the correct order.
సరైన క్రమంలో అమర్చండి.
提示
ఈ వ్యక్తి తను పని ఎప్పుడు మొదలెడతాడో చెబుతున్నాడు.Question 2 of 3
帮助
练习题
Put the words in the correct order.
సరైన క్రమంలో అమర్చండి.
提示
ఈ వ్యక్తి, పని ఎపుడు ముగిస్తారు అని అడుగుతున్నాడు.Question 3 of 3
Excellent!太棒了!Bad luck!加分:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.