బీబీసీ న్యూస్ తెలుగు: ఫిర్యాదుల ఫామ్

మా కంటెంట్ లేదా సర్వీసుల గురించి మీరేదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే, ఈ కింద ఇచ్చిన ఫామ్‌ను ఉపయోగించండి. బీబీసీ పాలసీలను అనుసరించి సాధ్యమైనంత త్వరగా స్పందించడానికి మా టీమ్ ప్రయత్నిస్తుంది.

 

ఇతర సాధారణ వివరాల కోసం మా ఫీడ్‌బ్యాక్పేజీని ఉపయోగించండి.

మీ ఫిర్యాదును నమోదు చేయండి.

Our data policy

మీ ఫీడ్‌బ్యాక్‌ను అవసరమైనవారికి అందించేందుకు, దానిపై తగిన చర్యలు తీసుకునేందుకు మీరందించే సమాచారాన్ని బీబీసీ, బీబీసీ సర్వీస్ ప్రొవైడర్లు ప్రాసెస్ చేస్తారు. మీకు సమాధానం ఇవ్వడానికి మీ వ్యక్తిగత లేదా సాంకేతిక సమాచారాన్ని ఉపయోగిస్తారు. కానీ మీ అనుమతి లేకుండా దీన్ని బయటి వ్యక్తులకు ఎవరికీ అందించరు.

మా రిటెన్షన్ పాలసీ, డేటా ప్రొటెక్షన్ చట్టాలకు అనుగుణంగా బీబీసీ, బీబీసీ సర్వీస్ ప్రొవైడర్లు మీ సమాచారాన్ని భద్రపరుచుకుంటారు. మరింత సమాచారం కోసం మా ప్రైవసీ అండ్ కుకీస్ పాలసీని చూడండి.