రూ.15.44 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను రద్దు చేశాక భారత్ ఎలా మారిందనుకుంటున్నారో ఊహించగలరా?
..నెమ్మదిగా పెరుగుతున్నాయి. నోట్ల రద్దు అనంతరం గత డిసెంబరులో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.52,200 కోట్లు. 2017లో దాని విలువ రూ.43,933కోట్లు. గతేడాది నవంబర్‌లో ఆ విలువ రూ.35,240కోట్లు.
..భారీగా పడిపోయింది. 2016-17 తొలి క్వార్టర్‌లో భారత జీడీపీ 7.9 శాతంగా ఉంది. కానీ 2017-18 తొలి క్వార్టర్‌లో అది 5.7 శాతానికి పడిపోయింది.
..అవి కూడా బాగా పడిపోయాయి. ఈ ఏడాది మేలో అవి రూ.69,580 కోట్లకు చేరుకున్నాయి. కానీ ఆ తరవాత అవి తగ్గుముఖం పట్టాయి. గతేడాది నవంబర్‌తో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబరులో మొబైల్ లావాదేవీల విలువ రూ.12,330 కోట్ల మేర తగ్గింది.
..దేశ వ్యాప్తంగా బాగా పెరిగాయని ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లోని హౌస్ ట్యాక్స్ ఇండెక్స్ తాజా గణాంకాలు చెబుతున్నాయి. నోట్ల రద్దు తరవాత రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతాయని ముందే ఊహించారు. దానికి తగ్గట్లుగానే 2016-17 రెండో క్వార్టర్‌తో (రూ234.9కోట్లు) పోలిస్తే మూడో క్వార్టర్‌లో (రూ.240.2కోట్లు) 2.3 శాతం మేర పెరిగాయి.
ఆధారం: ఆర‌్‌బీఐ వార్షిక నివేదిక, కేంద్ర గణాంకాల కార్యాలయం, ఆర్‌బీఐ డేటా వేర్ హౌస్. ఆర్‌బీఐ సమాచారం సేకరించే బ్యాంకుల సంఖ్య ప్రతి నెలా మారడంతో, చివరి గణాంకాల్లో చిన్న చిన్న వ్యత్యాసాలుంటాయి. నగదు రహిత లావాదేవీల విజువలైజేషన్‌లోని గణాంకాలు.. ఏటీఎంలూ, పీవోఎస్ యంత్రాల ద్వారా జరిగిన లావాదేవీల్ని కలిపితే వచ్చినవి.