
LIVE: గుజరాత్ ఎన్నికల ఫలితాలు
గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల తొలి విడత పోలింగ్ లో 68 % ఓట్లు నమోదయ్యాయి. 2012 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 2.7 % తక్కువ. రెండో విడతలో 14 జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో 851మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2012 ఎన్నికలతో పోలిస్తే అందులో 2.6శాతం తక్కువగా 68.7శాతం పోలింగ్ నమోదైంది.182 స్థానాలకూ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆ ఎన్నికల ఫలితాలు చూడటానికీ, విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవడానికీ ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ కోసం బీబీసీ న్యూస్ తెలుగును ఫాలో అవండి.
మొత్తం గెలుపొందిన సీట్లు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఓట్ల సంఖ్య ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలోని ఓట్ల సంఖ్యతో పాటు పార్టీల ఆధిక్యత వివరాలు ఇక్కడ అప్‌డేట్ అవుతుంటాయి. ఆధారం: భారత ఎన్నికల కమిషన్
మొత్తం గెలుపొందిన సీట్లు
Please wait while we fetch the data