ఇంగ్లిష్ కుదురుగా రాయడానికి గీతల చిట్కా

ముత్యాల్లాంటి చేతిరాత చాలా మందికి రాదు. కానీ ఎజాజ్ అహ్మద్ అనే టీచర్ చెప్పే చిన్న చిట్కాతో ఇంగ్లిష్‌ను చాలా అందంగా రాసెయ్యొచ్చు. గీతల్లోనే ఇంగ్లిష్ అక్షరాలన్నీ ఇమిడి ఉన్నాయని ఆయనంటారు. ఎజాజ్ అహ్మద్ కర్సివ్ రైటింగ్‌పై బీబీసీ ప్రతినిధి బళ్ల సతీష్ అందిస్తున్న రిపోర్ట్.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)