2018: ప్రపంచవ్యాప్తంగా జోరుగా జరిగిన సంబరాలు

2018ను స్వాగతిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు ఎలా జరిగాయో ఈ ఫొటోల్లో చూడండి.

స్కాట్‌ల్యాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లో జోరుగా న్యూ ఇయర్ వేడుకలు.

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, స్కాట్‌ల్యాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లో జోరుగా న్యూ ఇయర్ వేడుకలు.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో నూతన సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికారు.

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో నూతన సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఓడరేవులో ఇదీ దృశ్యం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఓడరేవులో ఇదీ దృశ్యం
ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఓడరేవుదే మరో దృశ్యం

ఫొటో సోర్స్, AFP GETTY

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఓడరేవుదే మరో దృశ్యం
సింగపూర్ వాసులు 2018కు ఇలా స్వాగతం చెప్పారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సింగపూర్ వాసులు 2018కు ఇలా స్వాగతం చెప్పారు.
హాంగ్‌కాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌లో నూతన సంవత్సర వేడుకలు ఇలా జరిగాయి.

ఫొటో సోర్స్, AFP GETTY

ఫొటో క్యాప్షన్, హాంగ్‌కాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌లో నూతన సంవత్సర వేడుకలు ఇలా జరిగాయి.
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ ట్విన్ టవర్‌లో న్యూ ఇయర్ వేడుకల దృశ్యం.

ఫొటో సోర్స్, AFP GETTY

ఫొటో క్యాప్షన్, మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ ట్విన్ టవర్‌లో న్యూ ఇయర్ వేడుకల దృశ్యం.
దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో 123 అంతస్తుల భవనం పైన బాణసంచా కాల్చిన దృశ్యాలు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో 123 అంతస్తుల భవనం పైన బాణసంచా కాల్చిన దృశ్యాలు.
తైవాన్ రాజధాని తైపేలో నూతన సంవత్సర వేడుకలు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తైవాన్ రాజధాని తైపేలో నూతన సంవత్సర వేడుకలు.
దక్షిణ భారత నగరం బెంగళూరులో పిల్లల సరదా.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, దక్షిణ భారత నగరం బెంగళూరులో పిల్లల సరదా.
ముంబయిలో ఇలా.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ముంబయిలో ఇలా.
'దిల్‌వాలోంకా షహర్' దిల్లీలో కొత్త సంవత్సర వేడుకలు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 'దిల్‌వాలోంకా షహర్' దిల్లీలో కొత్త సంవత్సర వేడుకలు.