విదేశాంగ మంత్రిని తప్పించిన చైనా

విదేశాంగ మంత్రిగా చైనా చిన్ గాంగ్‌ను తప్పించి, వాంగ్ యిని నియమించింది. 57 ఏళ్ల చిన్ గాంగ్ చివరిసారిగా జూన్ 25న ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. ఆంధ్రప్రదేశ్: మడ అడవుల్లో ప్రయాణం ఎలా ఉంటుందంటే..

  3. దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటెయ్యండి: ఎంపీలకు బీఆర్ఎస్ విప్

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లును తీసుకొచ్చే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ పార్టీ రాజ్యసభ ఎంపీలు ఈనెల 27, 28 తేదీల్లో సభకు హాజరవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం విప్ జారీ చేసినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    బీఆర్ఎస్ కూడా ఈ నెల 26, 27, 28 తేదీల్లో తమ పార్టీ ఎంపీలు రాజ్యసభకు హాజరవాలని, హౌస్‌లో జరిగే ఓటింగ్‌లో పాల్గొనాలంటూ విప్ జారీ చేసిందని ది హిందూ పత్రిక పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    కాంగ్రెస్ కూడా తమ పార్టీ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీచేసింది. ఈనెల 27న పార్టీ ఎంపీలందరూ సభకు హాజరవ్వాలని విప్‌లో పేర్కొన్నట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  4. ట్విటర్-ఎలాన్ మస్క్: బ్లూ బర్డ్ లోగోను తీసేసి ఎక్స్ గుర్తును ఎందుకు పెట్టారు?

  5. INS కృపాణ్: ఆయుధాలు నింపిన ఈ నౌకను భారత్ ఎందుకు వియత్నాంకు ఇచ్చింది, చైనాపై దీని ప్రభావం ఏంటి?

  6. నిజామాబాద్: వేల్పూర్‌లో 46 సెం.మీ. వర్షం, ఇంత వాన తర్వాత ఈ గ్రామం ఎలా ఉంది?

  7. రేటింగ్, రివ్యూ, లైక్ ఫ్రాడ్స్: భారతీయుల నుంచి రూ.712 కోట్లు దోచుకున్న చైనా ముఠా, ఆ డబ్బు మిలిటెంట్ సంస్థ హిజ్‌బొల్లాకు ఎలా చేరింది?

  8. అహ్మదీయులు ముస్లింలు కాదా, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు లేఖపై ఏమిటీ వివాదం?

  9. చాట్‌జీపీటీ: ఆండ్రాయిడ్‌లో ఏయే ఫోన్లలో పనిచేస్తుంది?

  10. కులు - మనాలి వరదలు: 'మేం పదేళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లుంది, మాకు సాయం చేయండి'

  11. స్నానం చేస్తుండగా బకెట్‌లో 12 కోట్ల ఏళ్ల నాటి చేప జాతిని గుర్తించిన కేరళ వాసి.. ప్రశంసించిన డికాప్రియో

  12. చిన్ గాంగ్: విదేశాంగ మంత్రిని తప్పించిన చైనా, స్టీఫెన్ మెక్‌డోనెల్, సిమోన్ ఫ్రేజర్, కెల్లీ, బీబీసీ న్యూస్

    చిన్ గాంగ్

    ఫొటో సోర్స్, REUTERS

    చైనా, విదేశాంగ మంత్రి పదవి నుంచి చిన్ గాంగ్‌ను తప్పించింది. ఏడు నెలల క్రితమే ఆయన చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు.

    చిన్‌ను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సన్నిహితుడిగా పరిగణించేవారు. ఇప్పుడు చిన్ స్థానాన్ని కమ్యూనిస్ట్ పార్టీ విదేశీ వ్యవహారాల చీఫ్ వాంగ్ యి భర్తీ చేశారు.

    చిన్ గాంగ్ చాలా రోజులుగా ప్రజలకు అందుబాటులో లేరు. 57 ఏళ్ల చిన్ చివరిసారిగా జూన్ 25న ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించారు.

    విదేశాంగ మంత్రి పదవి నుంచి చిన్ గాంగ్‌ను తప్పించడానికి కారణాలను చైనా వెల్లడించలేదు.

  13. కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్