కర్ణాటక: ముఖ్యమంత్రి ఎంపిక కోసం అబ్జర్వర్లను నియమించిన కాంగ్రెస్
సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారని సీబీఐ తెలిపింది.
లైవ్ కవరేజీ
కర్ణాటక: కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని అందించిన వ్యూహకర్తలు ఎవరు?
ఆంధ్రప్రదేశ్: బూతులు తిడుతూ చేసుకునే జాతర ఇది
క్రైస్తవంలోకి మారితే గిరిజనులకు రిజర్వేషన్లు ఉండవా? చత్తీస్‌గఢ్‌లో వివాదం ఏంటి?
థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చడం కష్టమవుతుందా? పిల్లలను కనొచ్చా?
మనుషులు చేరుకోలేని ఉత్తర ధ్రువాన్ని ఎలా కనిపెట్టారు? చావు అంచుల వరకు వెళ్లి ఎలా బయటపడ్డారు?
కర్ణాటక: ముఖ్యమంత్రి ఎంపిక కోసం అబ్జర్వర్లను నియమించిన కాంగ్రెస్
కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎంపిక కోసం ముగ్గురు అబ్జర్వర్లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది.
కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటచర్ పార్టీ(సీఎల్‌పీ) ఎన్నుకోవడానికి మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్ శిందే, జితేంద్ర సింగ్, దీపక్ బాబారియాలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 135 సీట్లు రాగా బీజేపీకి 66 సీట్లు వచ్చాయి.
సీబీఐ డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్

ఫొటో సోర్స్, KSP
కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్‌ను సీబీఐ డైరెక్టర్‌గా నియమించారు.
రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారని సీబీఐ తెలిపింది.
