You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అనకాపల్లి పుష్ప: ‘ఔను. కాబోయే భర్త గొంతు కోశా.. ఎందుకంటే..’

కాబోయే భర్త గొంతు కోసిన కేసులో నిందితురాలైన యువతి పుష్పని బుచ్చెయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘నిన్న బండిపై నుండి పడ్డామని చెప్పిన పుష్ప ఈరోజు నేరం అంగీకరించింది. కాబోయే భర్త రామునాయుడు గొంతును తానే కోసినట్లు ఒప్పుకుంది’’ అని బుచ్చయ్యపేట పీఎస్ ఎస్ఐ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్: రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఏ అమెరికా అధ్యక్షుడు చేయని పనిని ట్రంప్ చేస్తున్నారా?

  2. ‘యూరప్ సరైన దిశలో వెళ్లడం లేదు.. గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఒక్కటే కాపాడగలదు’: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ట్రంప్

  3. నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్న అమెరికన్ సెకండ్ లేడీ ఉషా వాన్స్

  4. ట్రంప్ గ్రీన్‌లాండ్ ప్రణాళిక: చైనా కోపంగా, రష్యా సంతోషంగా ఎందుకున్నాయి?

  5. దుబయిలో బంగారం భారత్‌లో కంటే స్వచ్ఛమైనదా? నాణ్యతలోనూ తేడా ఉంటుందా?

  6. భారత్‌లో మైనారిటీల విషయం మేం మాట్లాడం.. భారత్ కూడా మా దేశంలోని మైనారిటీల విషయంలో అలాగే ఉండాలని కోరుకుంటున్నాం: బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుసేన్

  7. సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'

  8. బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటి?

  9. ‘మంచి మొసలి, పాపం చచ్చిపోయింది’ అంటూ వందలాదిగా తరలివచ్చి నివాళులర్పించిన ప్రజలు..

  10. ఫుడ్ రేసిజం ఆరోపణలు: 'పాలక్ పనీర్' వాసనపై వివాదం, కేసు వేసి రూ.కోటీ 82 లక్షల పరిహారం పొందిన భారత విద్యార్థులు

  11. వర్జిన్ ఐలాండ్స్: డెన్మార్క్ ఈ దీవులను ఒకప్పుడు అమెరికాకు ఎందుకు అమ్మేసింది, గ్రీన్‌లాండ్‌కు దీనికీ లింక్ ఏంటి?

  12. బంగ్లాదేశ్‌‌లోని భారత దౌత్యవేత్తల భార్యాపిల్లలు స్వదేశానికి.. బంగ్లాదేశ్ ఏమంది?

  13. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన 45 ఏళ్ల నితిన్ నబీన్ ఎవరు?

  14. నలుగురు తెలుగువాళ్లు సహా 16 మంది ఇరాన్‌లో నిర్బంధం, అసలేం జరిగింది?

  15. ట్రంప్: 'నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదు, నేనింకా శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా?''

  16. తెలంగాణ: మంత్రులు వర్సెస్ మీడియా వివాదంలో ‘తెర వెనక ఎవరో ఉన్నారు’ అంటూ ఆరోపణలు

  17. రోహిత్ వేముల చట్టం: కర్ణాటకలో అడుగులు పడ్డాయి, తెలంగాణలో తడబడుతున్నాయి.. ఎందుకు?

  18. 'చావుపుట్టుకలు పడవలోనే, మాకు రెండో ప్రపంచం లేదు'.. శబరి నదిలో 11 కుటుంబాల జీవన ప్రయాణం

  19. బీజేపీకి 2024-25లో భారీగా విరాళాలు ఇచ్చినవారిలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ మహిళ

  20. చెరకు గడ నమిలినప్పుడు కంటే రసం తాగినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి ఎందుకు పెరుగుతుంది?