లైవ్, ఖమేనీ మృతి: కొందరికి సంబరం, కొందరికి విచారం

అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో అయతొల్లా ఖమేనీ మరణించారనే వార్తలపై కొంతమంది ఇరానీయన్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇరాన్‌లోని అనేక నగరాలలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న వీడియోలను బీబీసీ పర్షియన్ ధృవీకరించింది.