కర్ణాటక ఎన్నికలు: బెంగళూరు ఎందుకిలా తయారైంది?
కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర ఆదాయంలో సగానికి పైగా ఐటీ హబ్ బెంగళూరు నుంచే వస్తోంది. కానీ, నగర ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఐదేళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెంగళూరు ప్రజలకు ఈ ఎన్నికలు ఎందుకు కీలకం కాబోతున్నాయి.