చంద్రుడి మీదకు చేపట్టబోయే తదుపరి మిషన్ల కోసం కొత్త రకం స్పేస్‌సూట్‌ తయారు చేసింది నాసా

వీడియో క్యాప్షన్, చంద్రుడి మీదకు చేపట్టబోయే తదుపరి మిషన్ల కోసం కొత్త రకం స్పేస్‌సూట్‌ తయారు చేసింది నాసా

చంద్రుడి మీదకు చేపట్టబోయే తదుపరి మిషన్ల కోసం కొత్త రకం స్పేస్‌సూట్‌ తయారు చేసింది నాసా.

2025లో వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపించి, తిరిగి తీసుకువచ్చేందుకు నాసా చేపట్టిన అర్టెమిస్ కార్యక్రమంలో ఈ సూట్స్ భాగం కానున్నాయి.

టెక్సస్‌కు చెందిన ఏక్సిమ్ స్పేస్ అనే సంస్థ ఈ సూట్లను తయారు చేసింది.

బీబీసీ ప్రతినిధి అజాదే మొషీరీ అందిస్తున్న కథనం.