క్వీన్ ఎలిజబెత్‌ 2 పెళ్లి ఎలా జరిగిందంటే

వీడియో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్‌-2 పెళ్లి ఎలా జరిగిందంటే..

1947 నవంబరు 20న డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా ఫిలిప్‌.. బ్రిటిష్ సింహాసనం వారసురాలు ఎలిజబెత్ 2ను వివాహం చేసుకున్నారు. వెస్ట్‌మినిస్టర్ అబేలో, 2000 మంది అతిథుల సమక్షంలో వివాహం జరిగింది.