చైనా: యాభై ఏళ్లలో ఎప్పుడూ చూడనంత దుర్భరమైన కరవును ఎదుర్కొంటున్న చైనా

చైనా గత యాభై ఏళ్లలో ఎప్పుడూ చూడనంత దుర్భరమైన కరవును ఎదుర్కొంటోంది.

నదుల్లో నీటిమట్టం పడిపోవడంతో.. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్‌లు సరిపడినంత విద్యుత్తును ఉత్పత్తి చేయలేకపోతున్నాయి.

దీంతో కరెంటును ఆదా చేసేందుకు.. కొన్ని ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది ఆ దేశ ప్రభుత్వం.

షాంఘైలోని నదీ తీరంలో లైట్లను కూడా ఆర్పేయాలని నిర్ణయించింది.

బీబీసీ ప్రతినిధి కాథ్రీన్ డ కాస్టా అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)