ఆటలకు ఆతిథ్యమిస్తున్న బర్మింగ్‌హామ్ నుంచి బీబీసీ ప్రత్యేక కథనం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2022 కామన్వెల్త్ గేమ్స్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి.

మొత్తం 72 దేశాల నుంచి 6వేల 5వందల మంది క్రీడాకారులు పతకాల కోసం పోటీ పడనున్నారు.

2022 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిస్తున్న ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరం - వేల మంది క్రీడాకారులు, క్రీడాభిమానులను ఆహ్వానిస్తోంది.

గురువారం ప్రారంభం కానున్న ఈ క్రీడలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరాల్లో ఒకటైన స్పోర్టింగ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు నగర ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు.

బర్మింగ్‌హామ్ నుంచి బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)