You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే.. మాకొద్దంటూ అధ్యక్ష భవనం ఎదుట ప్రజల ఆందోళన
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేను ఆ దేశ పార్లమెంటు సభ్యులు ఎన్నుకున్నారు. కానీ ప్రజలు మాత్రం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా కొన్ని నెలలుగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో మునుపటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స గద్దెదిగి, దేశం వదిలి సింగపూర్ పారిపోవాల్సి వచ్చింది.
దాంతో నూతన అధ్యక్షుడి ఎన్నిక తప్పనిసరైంది.
పార్లమెంటు భవనంలో జరిగిన ఈ ఎన్నిక ఫలితాలను ఆ దేశ పార్లమెంటు జనరల్ సెక్రటరీ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- డీఎస్పీని ట్రక్కుతో తొక్కించి హత్య, అసలేం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- డిజిటల్ మీడియాపై కొత్త చట్టం...ఇందులో ఏముంది? దీనిపై ఎందుకింత చర్చ జరుగుతోంది?
- వ్లాదిమిర్ పుతిన్‌కు క్యాన్సర్ అన్న వార్తలపై అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమన్నారంటే..
- పతనమవుతున్న రూపాయి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం - భారత ఆర్థికవ్యవస్థ పరిస్థితి ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు?
- ‘‘మా భర్త 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. పక్క పక్క వీధుల్లో ముగ్గురితో కాపురాలు పెట్టాడు’’
- Bullion Market: బంగారంపై పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)