అమెరికా-రష్యా ఆధిపత్య పోరు ప్రభావం యూరప్ దేశాలపై ఎందుకు పడింది?

అమెరికా, రష్యా మధ్య ఆధిపత్య పోరు యూరప్ దేశాలపై ఎందుకింత ప్రభావం చూపుతోంంది?

రష్యా-యుక్రెయిన్ సంక్షోభంతో యూరప్‌లో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో జీవనవ్యయం కూడా పెరిగిపోక తప్పేలా లేదు.

రష్యాపై ఆంక్షలు విధిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎందుకంటే యూరప్‌కు అమెరికాతోకన్నా, రష్యా ఆర్థిక వ్యవస్థతో లోతైన సంబంధాలున్నాయి.

రష్యా చమురు, గాస్ పరిశ్రమకు యూరప్‌తో విడదీయరాని సంబంధం ఉంది.

అయితే అమెరికా-రష్యా మధ్య ఆధిపత్యపోరు యూరప్‌లోనే కాదు.. ప్రపంచమంతా ఆర్థిక పతనానికి దారితీస్తుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)