You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టెలిగ్రామ్: ‘నా న్యూడ్ ఫొటోలను ఈ సోషల్ మీడియా యాప్ తొలగించట్లేదు... అలాంటి ఫొటోలు ఇంకా కావాలంట’
సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్‌లో తమ సమ్మతి లేకుండానే వేలాది మంది మహిళల నగ్న ఫోటోలు షేర్ అవుతున్నాయి.
బీబీసీ బృందం చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది.
ఈ యాప్‌కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.
మహిళల గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు కొన్ని పేర్లు మార్చాం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన ఆ 11 సంస్థలు ఏమయ్యాయి.. వాటి పరిస్థితి ఏమిటి?
- ఆకాశం నుంచి కిందపడే పక్షులను చేరదీసి, చికిత్స అందిస్తున్న అన్నదమ్ములు
- పాన్ కార్డు మోసాలు: సన్నీ లియోనికి తెలియకుండానే ఆమె పాన్ కార్డుపై లోను ఎలా తీసుకున్నారు?
- మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో కోళ్లను ఎందుకు ఎగరేస్తున్నారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)