గృహిణి చేసే ఇంటి పనులకు విలువ ఉంటుందా? ఉంటే ఎంత?

కెన్యాలోని ఒక కోర్టు ఇటీవల ఒక చారిత్రక తీర్పు ఇచ్చింది. మహిళలు చేసే ఇంటి పనులకు కూడా విలువ ఉంటుందని, పరిహారంలో వాటిని కూడా పరిగణించాలని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)