ఈ డ్రోన్లను వందల కిలోమీటర్ల దూరం నుంచి ఎగరేయవచ్చు

ఇవి సెన్సర్లతో పని చేసే డ్రోన్లు. వీటిని నడిపించడానికి పైలట్లు దగ్గర్లోనే ఉండాల్సి పని లేదు. వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ డ్రోన్ల విహారాన్ని కంట్రోల్ చేయవచ్చు.

ఎలాగో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)