భారత స్వాతంత్ర్యోద్యమానికి.. జపాన్‌లోని ఈ పసందైన వంటకానికి సంబంధం ఏంటో తెలుసా?

వీడియో క్యాప్షన్, భారత స్వాతంత్ర్యోద్యమానికి.. జపాన్‌లోని ఈ పసందైన వంటకానికి సంబంధం ఏంటో తెలుసా?

జపాన్‌లో బాగా ఫేమస్ అయిన భారతీయ వంటకాల్లో ఇండో కర్రీ ఒకటి. ఈ వంటకానికి జపాన్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది భారత్ నుంచి జపనీయులకు ఎలా పరిచయమైన సందర్భంగా చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. అందేంటంటే..