వైరల్ వీడియో: రైలు వచ్చేస్తోంది.. పట్టాలపై మనిషి.. ఈ పోలీసు ఎలా కాపాడాడో చూడండి

న్యూయార్క్ నగరంలో ఒక వ్యక్తి సృహ కోల్పోయి సబ్‌వే రైలు పట్టాలపై పడిపోయాడు. అప్పుడే రైలు వస్తోంది. ఇంతలో ఒక పోలీసు అధికారి పట్టాలపైకి దూకి ఆ వ్యక్తిని కాపాడాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)