ఫేస్ మాస్కుల్ని రీసైక్లింగ్ చేసి.. కుర్చీలు, టేబుళ్ల తయారీ

ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా 12900 కోట్ల ఫేస్ మాస్కుల్ని వాడిపారేస్తున్నారు. వీటిని రీసైక్లింగ్ చేయాలని చెబుతున్నారు దక్షిణ కొరియాకు చెందిన 23 ఏళ్ల డిజైనర్ కిమ్ హ న్యూల్. చెప్పడమే కాదు. చేసి చూపించారు కూడా..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)