You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనా వరద బీభత్సం ఫొటోలు: ఏడాదిలో పడాల్సిన వర్షం మూడు రోజుల్లో కురిసింది
చైనాను వరద ముంచెత్తింది. హెనన్ ప్రావిన్స్‌లోని 12 ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రావిన్స్‌లో 25 మంది చనిపోయారు. దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.