నిద్రపోయేందుకు చోటు కోసం తంటాలు పడుతున్న బుజ్జి ఏనుగు!

వీడియో క్యాప్షన్, నిద్రపోయేందుకు చోటు కోసం తంటాలు పడుతున్న బుజ్జి ఏనుగు!

కొన్నిసార్లు నిద్రపోవడానికి సరైన ప్రదేశం దొరకడం చాలా కష్టం. అందుకే ఈ గున్న ఏనుగు ఎలా తంటాలు పడుతోందో చూడండి..

చైనాలో ఈ ఏనుగుల గుంపు అనేక గ్రామాలు, పట్టణాలను దాటుతూ చేస్తున్న సుదూర ప్రయాణంలో ఇక్కడ కాస్త విరామం తీసుకుంది. 15 నెలల క్రితం ప్రయాణం మొదలుపెట్టిన ఈ ఏనుగులు 500 కిలో మీటర్ల దూరం నడిచాయి.