డెల్లాయిడ్ రాటిఫర్: 24 వేల ఏళ్ల కిందట గడ్టకట్టుకుపోయి... ఇప్పుడు బతికింది

24,000 ఏళ్ల కిందటి డెల్లాయిడ్ రాటిఫర్ జీవి సైబీరియాలో కనిపించింది. ఇన్నేళ్లు ఇది గడ్డకట్టుకుపోయి ఉందని, ఇప్పుడు మళ్లీ ప్రాణం పోసుకుందని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది.

మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలిగే అతి చిన్న జలచరం ఈ 'డెల్లాయిడ్ రాటిఫర్'.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)