1947లో డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా వివాహం ఎలా జరిగిందంటే
ఆ రోజున ప్రపంచమంతా బకింగ్‌హామ్ ప్యాలస్ వైపు చూస్తోంది.
1947వ సంవత్సరం నవంబరు నెలలో ఒక ఉదయం ఐరిష్ స్టేట్ కోచ్ బండిని రెండు గుర్రాలు తీసుకెళ్తున్నాయి.
బండిలో హర్ రాయల్ హైనస్ ప్రిన్సెస్ ఎలిజబెత్, ఆమె తండ్రి ఉన్నారు.
కొత్తగా నియమితులైన డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా 1947 నవంబరు 20న కాబోయే రాణితో తన పెళ్లి ప్రమాణాలు చేశారు.
వెస్ట్ మినిష్టర్ అబీలో జరిగిన ఆ వివాహానికి 2 వేల మంది అతిథులు హాజరయ్యారు.
వారిని చూసేందుకు ప్యాలస్ దగ్గరకు లక్షలాది మంది తరలివచ్చారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)