విమానం ఇంజిన్‌లో మంటలు: శకలాలు వీధుల్లో, పార్కుల్లో పడిపోయాయి

బయల్దేరిన కొద్దిసేపటికే విమానం కుడి ఇంజిన్‌కు నిప్పంటుకోవడంతో ఆకాశంలో ఇలా దట్టమైన పొగలు వ్యాపించాయి. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ విమానం బయల్దేరిన కొన్ని సెకన్లకే ఈ ఘటన సంభవించింది. దీనిలో 231 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బంది ఉన్నారు. వారంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)