ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని రష్యా ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసింది

జైల్లో నిర్బంధించి ఉంచిన రష్యా ప్రతిపక్ష పార్టీ నాయకుడు అలెక్సీ నావల్నీని విడుదల చేయాలంటూ వేలాదిమంది రష్యన్లు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.

ఇప్పటివరకు 3,000 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారని ఒక పర్యవేక్షణ బృందం తెలిపింది.మరోవైపు నిరసనలను అడ్డుకోవడానికి గాను రష్యన్ పోలీసులు మాస్కోలోని పలు మెట్రో స్టేషన్లను, నగరంలోని సెంట్రల్ ఏరియాను మూసివేశారు.

ఇంతకీ ఒకప్పుడు నావల్నీని అరెస్టు చేయడానికి వెనుకాడిన రష్యా ప్రభుత్వం ఇప్పుడెందుకు అరెస్ట్ చేసిందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)