అరబ్ స్ప్రింగ్: అరబ్ దేశాలను వణికించిన విప్లవానికి పదేళ్లు

అరబ్ వసంతం... అరబ్ దేశాలను వణికించిన ఈ విప్లవానికి పదేళ్లు నిండాయి.

ట్యునీషియా ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా నడి వీధిలో మహ్మద్ బాయిజీజీ అనే చిరు వ్యాపారి తనను తాను తగులబెట్టుకోవడంతో అరబ్ వసంతం మొదలైంది. ఇది జరిగింది 2010 డిసెంబర్ 17న. ట్యునీషియాలో మొదలైన ఈ విప్లవం సిరియా వరకు పాకింది. మరి ఈ పదేళ్లలో వచ్చిన మార్పులు ఏమిటి? అరబ్ వసంతం విజయం సాధించిందా?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)