You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇందిరా గాంధీ: జననం నుంచి మరణం దాకా...
ఇందిరా గాంధీ 1917 నవంబర్ 19న నెహ్రూ, కమల దంపతులకు జన్మించారు. ఆమె బాల్యమంతా అలహాబాద్‌లోని ఆనంద భవన్లో గడిచింది.
1924 నవంబర్‌లో ఇందిరకు తమ్ముడు పుట్టాడు. కానీ, రెండు రోజులకే చనిపోయాడు. చిన్నప్పటి నుంచే చురుకుగా కనిపించిన ఇందిర తన తండ్రి వారసత్వాన్ని అందుకుని భారత ప్రధాని అయ్యారు. మొదట్లో ఎంతో సున్నితంగా కనిపించిన ఇందిర... ఎంతో ధృఢంగా ఎదిగారు. ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు.
ఆమె జీవితంలోని ముఖ్యాంశాల సమాహారం ఈ వీడియో.
ఇవి కూడా చదవండి:
- బైడెన్-హ్యారిస్ విజయం వెనుక ఉన్న ఆ నల్ల జాతి మహిళలు ఎవరు
- అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక డోనల్డ్ ట్రంప్ ఏం చేస్తారు? రాజకీయాల్లో కొనసాగుతారా? మళ్లీ వ్యాపారం చేస్తారా?
- మనీశ్ మిశ్రా: బిచ్చగాడు అనుకుని సాయం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సాల్యూట్ చేశారు
- గుండె తరుక్కుపోయే కష్టం.. కళ్ల ముందే భార్య, ముగ్గురు పిల్లల శవాలు నీళ్లలో తేలుతుంటే చూడలేక ఆత్మార్పణం
- కరోనావైరస్: వచ్చే చలికాలానికి అంతా నార్మల్ అవుతుందంటున్న వ్యాక్సీన్ రూపకర్తలు
- నెల్సన్ మండేలా సహా ఎందరో రాజకీయ ఖైదీల విడుదలకు కృషి చేసిన తెలుగు వ్యక్తి
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)