కరోనావైరస్: ‘చావుకు చాలా దగ్గరగా వెళ్లొచ్చా.. ఇప్పుడు మళ్లీ పుట్టినట్లు ఉంది’

కరోనావైరస్ మహమ్మారి ప్రభావానికి ఇటలీ దేశ ప్రజలంతా వణికిపోయారు.

ఒకప్పుడు ప్రపంచంలో కరోనావైరస్ అత్యధికంగా నమోదవుతున్న దేశంగా ఇటలీ ఉంది. ఆ దేశంలో రెండు లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు, 30 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

ఇటలీలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న సమయంలో హోటళ్లను కూడా కరోనావైరస్ రోగుల కోసం కేటాయించారు.

అలా మైఖెల్ ఏంజెలా హోటల్ క్వారంటైన్ వార్డుగా మారింది.

అందులో కొందరు మూడు వారాలకు పైగా ఉండి, చికిత్స పొందారు.

అలాంటివారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో, ఇప్పుడు ఏమంటున్నారో పై వీడియోలో చూడండి.