ఫొటోల్లో: జపాన్‌లో సూమో యోధుల పోటీని ఆస్వాదించిన డోనల్డ్ ట్రంప్

ఎప్పుడూ ప్రపంచ రాజకీయాలతో తలమునకలై ఉండే ట్రంప్ కాసేపు సూమో యోధుల యుద్ధ విన్యాసాలను తిలకించారు. జపాన్ ప్రధానితో కలిసి పోటీలను ఆస్వాదించారు.