You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘పక్షులకు గూళ్లు కట్టాల్సిన బాధ్యత మనదే’
రైతులు పంటచేలల్లో విత్తనాలు చల్లేది కేవలం తాము తినడానికి కావాల్సిన గింజల్ని పండించుకోవడం కోసమే కాదు... ప్రకృతిలోని వేర్వేరు రకాల ప్రాణుల మనుగడ కొనసాగేలా తమ వంతు దోహదం చేయడం కోసం కూడా.. పంజాబ్ రాష్ట్రంలోని గ్రామీణులు దీన్ని నమ్మటమే కాదు... అక్షరాలా పాటిస్తారు కూడా. గత కొన్నేళ్లుగా పక్షులు, జంతువులు, తదితర ప్రాణుల సహజ ఆవాసాలు నాశనమైపోవటాన్ని పంజాబ్ రైతులు గమనించారు. వాటి కోసం గూళ్లు ఏర్పాటు చేయడం ద్వారా వాటికి పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వారిలో కొందరు. సుఖ్చరణ్ ప్రీత్ అందిస్తున్న రిపోర్ట్.
ఇవి కూడా చూడండి:
- పక్షికి కెమెరా కడితే!
- విమానం.. పక్షి.. మధ్యలో చార్లెస్ డార్విన్
- 360 వీడియో: పెంగ్విన్ పక్షుల నడుమ హాయిగా..
- దిల్లీకి అతిథులు రావట్లేదు.. కాలుష్యమే కారణమా?
- పక్షి స్ఫూర్తిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లు!
- వెయ్యి కిలోమీటర్ల దూరం విమానాన్ని వెంబడించిన పక్షులు
- ఆంధ్రప్రదేశ్: కొల్లేరులో కొత్త అతిథులు.. కనువిందు చేస్తున్న వలస పక్షులు
- స్కోమర్ ద్వీపంలో కనువిందు చేస్తున్న పఫిన్ పక్షులు
- ‘భూమి నాశనమవుతున్న శకంలో మనం జీవిస్తున్నాం’
- అమరావతి: ఎన్జీటీ తీర్పులో ఏముంది?
- పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..
- ఓజోన్ రంధ్రం పెద్దది కావడానికి చైనా కారణమా?
- 8 లక్షల ఏళ్లలో ఎప్పుడూ ఇంత కాలుష్యం లేదు
- ‘మనుషులపై ఏనుగులకు తీవ్రంగా పెరుగుతున్న కోపం’
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
- అరుదైన గోల్డెన్ ఈగల్స్కు వందేళ్ల నాటి వైభవం తిరిగి వస్తుందా?
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- ‘క్యాష్ లెస్’ దొంగతనాలు: పర్సులు కొట్టేవారంతా ఇప్పుడు పక్షుల వెంటపడ్డారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)