లావోస్‌లో కుప్పకూలిన డ్యాం: గ్రామాలను ముంచెత్తిన వరద
లావోస్‌లోని ఆగ్నేయ ప్రాంతంలో ఒక డ్యామ్ కుప్పకూలి ఆరు గ్రామాలను వరద ముంచేసింది. వందలాదిమంది గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
నిర్మాణంలో ఉన్న ఈ ఆనకట్ట భారీ వర్షాల కారణంగా సోమవారం సాయంత్రం కూలిపోయింది.
గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలను అటేపు టుడే చిత్రీకరించింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)