లైక్ చేస్తే లాక్ అయిపోతారు. సోషల్ మీడియా మైకం మిమ్మల్ని ముంచేస్తోంది

వీడియో క్యాప్షన్, లైక్ చేస్తే లాక్ అయిపోతారు. సోషల్ మీడియా మైకం మిమ్మల్ని ముంచేస్తోంది

స్మార్ట్ ఫోన్‌లు లేకుండా మన దైనందిన జీవితాలను ఊహించుకోవడం చాలా కష్టం. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే మన చేతిలో ఉన్నంత ఫీలింగ్. ప్రపంచాన్ని మరచిపోయి గంటలు గంటలు అందులో ఉన్న సామజిక మాధ్యమాల యాప్‌లు చూస్తూ గడిపేస్తుంటాము. బీబీసీ పనోరమ ప్రోగ్రాం ఇలా స్మార్ట్ ఫోన్ వాడుక మానసికంగా ప్రజల్ని ఎలా దెబ్బతీసిస్తోంది, ఎలా సామాజిక మాధ్యమాల కంపెనీలు అనేక ట్రిక్కులు ఉపయోగించి మనని అందులోనే నిమగ్నమయ్యేలా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయో వివరిస్తోంది.

మా ఇతర కథనాలను చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)