వీడియో: నగరంలో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేదా? సగం ఇల్లు కొంటే ఎలా ఉంటుంది?
నగరాల్లో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేని వారి కోసం చిలీ ఆర్కిటెక్ట్ ఒకరు వినూత్న పరిష్కారం చూపుతున్నారు. అది.. సగం ఇల్లు!
ప్రపంచంలో విపరీతంగా పెరుగుతున్న పట్టణ జనాభా నివాస సమస్యకు ఇది పరిష్కారం కావచ్చునని ఆర్కిటెక్ట్ అలెజాండ్రో అరావెనా భావిస్తున్నారు.
ఈ విధానంలో అందుబాటు ధరల్లో నాణ్యమైన ఇల్లు లభిస్తుందని ఆయన అంటారు. అంతేకాదు.. ఆ సగం ఇంట్లో ఉండే యజమానులు తాము కోరుకుంటే మిగతా సగం ఇంటిని ఎప్పుడు కొనుక్కోవాలి? దానిని ఎలా మార్చుకోవాలి? అనేదానిని నిర్ణయించుకోవచ్చు కూడా.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- జ్యూస్లు, కూల్ డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తుందా
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- బయటపడ్డ భారీ డైనోసార్ తొడ ఎముక.. పొడవు ఆరు అడుగుల పైమాటే..
- గుండెపోటు మనుషులకే ఎందుకొస్తుంది
- ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ముగ్గురూ చీఫ్ సెక్రటరీలు అయ్యారు
- ఈ యువతి తన ముఖంపై 'పీరియడ్స్ బ్లడ్' ఎందుకు రాసుకుంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)