పుతిన్ పార్టీలో పట్నా ఎమ్మెల్యే

బిహార్ కు చెందిన అభయ్ సింగ్ రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ తరపున కూర్స్క్ ప్రావిన్స్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పట్నా నుంచి రష్యా రాజకీయ విజయాల దాకా ఆయన ప్రయాణం ఎలా సాగింది? ఈ ప్రయత్నంలో ఆయన ఎలాంటి అవరోధాలు ఎదుర్కొన్నారు? వాటిని ఎలా అధిగమించారు? అభయ్ సింగ్ తో బీబీసీ హిందీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)