You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#లబ్‌డబ్బు: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఇది పొందాలంటే ఏం చేయాలి?
పాస్‌పోర్ట్‌లో ఏదైనా దేశానికి సంబంధించి వీసా స్టాంప్ పడగానే.. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. ఆ స్టాంప్ అమెరికాది అయితే.. ఇక ఆ సంతోషానికి హద్దులుండవేమో!
అమెరికాకు వెళ్లిపోయి ఆ దేశ పౌరసత్వం (గ్రీన్ కార్డు) పొందడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందులోనూ ప్రవాస భారతీయులు భారీగానే ఉంటారు.
ఈ నేపథ్యంలో గోల్డెన్ వీసా... అదే అమెరికా లాంటి దేశాల్లో శాశ్వతంగా నివసించేందుకు ఇచ్చే వీసా గురించి ఈనాటి 'లబ్‌డబ్బు'లో తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)